*రాజుర అయ్యప్ప సన్నిధాన స్వాములు*
లోకేశ్వరం జనవరి 01
(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మండలంలోని రాజుర గ్రామంలో ప్రతిరోజు పూజా కార్యక్రమంలో భాగంగా గురుస్వాముల ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామికి అయ్యప్ప స్వాములు లు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కన్య స్వాములు 41 రోజు నియమనిష్టంలతో అయ్యప్ప స్వామినే కాకుండా ఆంజనేయ స్వామిని పూజిస్తారు ఈ సందర్భంగా గురు స్వాములు మాట్లాడుతూ..నిత్య పూజలో భాగంగా ప్రతి రోజు అయ్యప్ప స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అంజన్న స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు అనంతరం గురుస్వాములు స్వాములతో అయ్యప్ప దీక్ష నియమ నిష్ఠలు స్వాములకు వివరించారు.ఈ కార్యక్రమంలో కత్తి స్వాములు గంట స్వాములు గదా స్వాములు పేరు స్వాములు ఉన్నారు.