Home తాజా వార్తలు బైంసాలో బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ కాంతి లాల్ పటేల్

బైంసాలో బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ కాంతి లాల్ పటేల్

by Telangana Express

తెలంగాణ ఎక్స్ ప్రెస్ 19/02/24భైంసా మండలం కేంద్రం లో నీబైంసాకు అస్సాం సీఎం రాకవిజయ సంకల్ప యాత్రలో భాగంగా రేపు బైంసాకు అస్సాం సీఎం రానున్న సందర్భంగా ఎస్ ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో బహిరంగ సభ ఏర్పాట్లను ఎస్పీ జానకి షర్మిల పరిశీలించారు. అస్సాం సీఎం హేమంత బిశ్వశర్మకు హై సెక్యూరిటీ బందోబస్తు నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాట్లు చేపడుతుంది. గత రెండు రోజుల నుండి అస్సాం సీఎం సెక్యూరిటీ ఎస్ పి, ఏఎస్పీలు బైంసాలోనే మఖం వేసి బందోబస్తును పరిశీలిస్తున్నారు. సీఎం సభాస్థలి ని, మధ్యాహ్న భోజన ఏర్పాట్ల విషయమై బిజెపి నాయకులతో అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట ఏ ఎస్ పి కాంతిలాల్ పాటిల్, బైంసా సీఐ రాజారెడ్డి, తో పాటు పలువురు ఉన్నారు

You may also like

Leave a Comment