Home తాజా వార్తలు శ్రీ రాజశ్రీ హోమ్స్ కాలనీలో తాగునీటి కష్టాలు తీర్చండి

శ్రీ రాజశ్రీ హోమ్స్ కాలనీలో తాగునీటి కష్టాలు తీర్చండి

by Telangana Express

ఎమ్మెల్యే మల్లారెడ్డి కి వినతి పత్రం అందచేసిన కాలనీ నాయకులు…

ఘట్కేసర్ మార్చ్ 12(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం కొర్రముల గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీ రాజశ్రీ హోమ్స్ కాలనీ లో మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించాలని ముఖ్యంగా తాగునీటి సమస్యను తీర్చాలని కాలనీ అధ్యక్షులు వంగళ్ల శివప్రసాద్ ప్రధాన కార్యదర్శి వీర గొని కుమార్ గౌడ్ మాజీ సర్పంచ్ బైనగారి నాగరాజు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిని, రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు డాక్టర్ చామకూర భద్రారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్ష కార్యదర్శులు, గ్రామం మాజీ సర్పంచ్ మరియు కాలనీవాసులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment