Home తాజా వార్తలు సోషల్ వర్క్ విద్యార్థులు గ్రామీణ ప్రజల జీవనవిధానం

సోషల్ వర్క్ విద్యార్థులు గ్రామీణ ప్రజల జీవనవిధానం

by Telangana Express

తెలుసుకోవడం చాలా అవసరం! మార్చ్6( తెలంగాణ ఎక్స్ ప్రెస్) ప్రొఫెసర్ డాక్టర్ బండి పర్వతాలు!పాలమూరు యూనివర్సిటీ సోషల్ వర్క్ విద్యార్థుల ఆధ్వర్యంలో రాంపూర్ గ్రామంలో కొనసాగుతున్న రూరల్ క్యాంపు కార్యక్రమంలో భాగంగా గ్రామ భౌగోళిక స్వరూపంపై అంబేద్కర్ కూడలిలో గ్రామ చిత్రపటాన్ని (PRA) ప్రదర్శించి పాఠశాల విద్యార్థులకు గ్రామస్తులకు అవగాహన కల్పించడం జరిగింది స్వయం సహాయక సంఘాల సభ్యుల సమావేశంలో మహిళా సంఘాల సభ్యులు పొదుపులు అప్పులు గురించి వారి యొక్క జీవనోపాదుల గురించి ఇతర సామాజిక అంశాల గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది మరియు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలతో కూలీల యొక్క స్థితిగతులు ఇతర అంశాలను చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ వర్క్ ప్రొఫెసర్ డాక్టర్ బండి పర్వతాలు డా.మాధురి మేడం గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉస్మాన్ ఖాదర్ MPTC ఉప్పరిపద్మమ్మ వెంకటేష్ వార్డు మెంబర్లు లలితమ్మ నర్వ వెంకటన్న పద్మాదేవన్న మాజీ ఉపసర్పంచ్ బీసమొల్ల నాగరాజు,మాజీ ఎంపీటీసీ ఆంజనేయులు గ్రామ పెద్దలు గౌస్మియా నాగన్న గారి నరసింహారెడ్డి కృష్ణమూర్తి శంకర్ రమేష్ పవన్ కుమార్ రెడ్డి పెద్దపల్లి నాగరాజు సోషల్ వర్క్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment