Home తాజా వార్తలు సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జిల్లా నూతన కార్యవర్గ సభ్యుల ఎంపిక

సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జిల్లా నూతన కార్యవర్గ సభ్యుల ఎంపిక

by Telangana Express

తెలంగాణ ఎక్స్ ప్రెస్ 15/12/24
భైంసా పట్టణం లోని పలు గ్రామాల్లో నూతన కార్య వర్గం సభ్యులు ఎంపిక చేశారు
సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ ఆదేశానుసారం ఉత్తర తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ సాప పండరి నిర్మల్ జిల్లాలో పలువురికి నూతన సభ్యత్వ అనుమతి పత్రంలో అందజేయడం జరిగింది. ఇందులో భాగంగా లక్ష్మణరావు పటేల్ మాటేగా గ్రామం మాజీ సర్పంచ్ను జిల్లా వైస్ చైర్మన్ గాను, బైంసా మండల జనరల్ సెక్రెటరీగా కదం ఆకాష్ పటేల్, బాసర మండల ప్రెసిడెంట్గా జెడ్లోడ్ శంకరును నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సోషల్ జస్టీస్ పర్ వరల్డ్ హుమ్యాన్ రైట్స్ న్నిర్మల్ జిల్లా డైరెక్టర్ సింగ్, భైంసా మండల డైరెక్టర్ సాయికిరణ్, భైంసా మండల వైస్ చైర్మన్ టి వెంకటేష్, మరియు వివిధ మండలాల ప్రతినిధులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment