Home తాజా వార్తలు ఖాజాపూర్ లో శివాజీ జయంతి

ఖాజాపూర్ లో శివాజీ జయంతి

by Telangana Express

బోధన్ రూరల్,ఫిబ్రవరి19:(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
సాలూరా మండలం ఖాజాపూర్ గ్రామంలో యువకుల ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టారు.

You may also like

Leave a Comment