Home తాజా వార్తలు షీ టీమ్స్ సైబర్ నేరాలపై అవగాహన

షీ టీమ్స్ సైబర్ నేరాలపై అవగాహన

by Telangana Express

మేళ్లచెరువు డిసెంబర్ 10 తెలంగాణ ఎక్స్ ప్రెస్

ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ఐపి ఎస్ ఆదేశాల మేరకు స బ్ ఇన్స్పెక్టర్ పరమేష్ హేమ్లతండాలోనీ కస్తూరి బా గాంధీ పాఠశాలలో సైబర్ నేరాలపైన గంజా యి డ్రగ్స్ మత్తుమందు లపై పోలీసుకళాభృందం తో విద్యార్థినిలకుఅవగా హనకార్యక్రమంఏర్పటు చేయడం జరిగినది పర మేష్ మాట్లాడుతూజిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ఐపి ఎస్ అధ్వర్యంలో సైబర్ నేరాలపై గంజాయి డ్రగ్స్ మత్తు మందులు గుట్కా పై పటిష్టంగా పనిచేస్తు న్నామని తెలిపారు ప్రతి గ్రామంలో స్కూల్లో కళా శాలలో చదువుకునే వి ద్యార్థులు,యువతి యు వకులు ఇంటర్నెట్ ను స ద్వినియోగంచేసుకోవలి సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురి కావద్దు బ్యాంక్ ఖాతా ATM కా ర్డ్ వివరాలు OTPవివరా లు ఇతరులకు తెలపవ ద్దు ఇతరులు ఆశ చూపి తే వాటికి ఆకర్షితులు కా వొద్దు మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలునమో దు చేయవద్దు అని కోరి నారు సైబర్ మోసాలపై 1930 టోల్ ఫ్రీనంబర్ కు పిర్యాదు చేయాలని ఆ న్నారు అలాగేవేధింపుల పై100 కు సమాచారంఇ వ్వాలని తెలిపినారువ్య క్తిగత సమాచారం బ్యాం కు వివరాలు ఏటీఎం పి న్ నెంబర్లు సోషల్ మీడి యాలోబహిర్గతంచేయొ ద్దన్నారు వ్యక్తిగత ఫోటో లను DP లుగా పెట్టుకో వద్దని చెప్పారు.మొబైల్ యాప్ లలో వచ్చేటువం టి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చెయ్యొ ద్దు అని తెలిపారు యు వత చెడు వ్యసనాల బా రిన పడొద్దు అన్నారుగం జాయి మత్తు మందుల కు సంబంధించిన సమా చారం ఎవరికైనా తెలిస్తే తప్పకుండా పోలీస్ వా రికి సమాచారం ఇవ్వాల నితెలియజేశారు డ్రైవిం గ్ లైసెన్స్ లేకుండావాహ నాన్ని నడపవద్దు ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించొ ద్దు అని అన్నారుయువ త లోన్ యాప్ లకు దూ రంగా ఉండాలన్నారుసా మాజిక మాధ్యమాలకు రక్షణగా బలమైన పాస్వ ర్డ్లు పెట్టుకోవాలనిఅన్నా రు అనంతరం పోలీసు కళబృందంవారు చక్కటి సాంస్కృతిక పాటలతో గ్రామ విద్యార్థినిలకుఅవ గాహన కల్పించారు ఈ కార్యక్రమం నందు కేజీ విబి పాఠశాల ఎస్ ఓ హ రిత పోలీస్ సిబ్బంది కా ని స్టేబుల్ గోపి మధుకర్ రెడ్డి కళాబృందం ఇంచా ర్జ్ యల్లయ్య గోపయ్య క్రిష్ణ చారినాగర్జునవిద్యా ర్థినిలు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment