Home తాజా వార్తలు షాధి ముబారక్ పథకం ఘనత కేసిఆర్ దేకోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజేయ్

షాధి ముబారక్ పథకం ఘనత కేసిఆర్ దేకోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజేయ్

by Telangana Express

కోరుట్ల ఫిబ్రవరి 20(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
కళ్యాణ లక్ష్మి షాధి ముబారాక్
పథకాలు ఘనత కేసిఆర్ దే అని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజేయ్ అన్నారు.


మంగళవారం రోజున
పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కోరుట్ల పట్టణానికి చెందిన లబ్దిదారులకు 10,311,948 /- ఒక కోటి మూడులక్షల పదకొండువేల తొమ్మిది వందల నలపై ఎనిమిది రూపాయల విలువగల కల్యాణ లక్ష్మీ షాధి ముబారాక్ చెక్కులను అందజేశారు.పేదింటీ ఆడబిడ్డలా పెళ్ళికి ఇబ్బందులు రావొద్దునీ మాజీ ముఖ్యమంత్రి
కేసిఆర్ ఈ గొప్ప పథకాలు ప్రవేశపెట్టారునీ తేలుపారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల బీఅర్ఎస్ పట్టణా అధ్యక్షుడు అన్నం అనీల్, మైనారిటీ అద్యక్షుడు పాహిం, 4వ వార్డు కౌన్సిలర్ ఎంఐఎం అద్యక్షుడు సాబీర్ అలీ, కౌన్సిలర్లు, లక్ష్మణ, అన్వర్, జిద్దం లక్ష్మినాాయణ, సజ్జూ సనవొద్దిన్, బీఅర్ఎస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు లబ్దిదారులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment