Home తాజా వార్తలు ఏడుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్…

ఏడుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్…

by Telangana Express

జుక్కల్ డిసెంబర్ 24 :- (తెలంగాణ ఎక్స్ ప్రెస్)

కామారెడ్డి జిల్లా
జుక్కల్ మండలం పెద్దగుల్ల శివారులో 7 మంది పేకాట ఆడుతున్నట్టు విశ్వాసనీయ సమాచార మేరకు ఎస్సై భువనేశ్వర్ తన సిబ్బందితో పేకాట స్థావరాలపై దాడి చేయగా 7 గురు పేకాట ఆడుతున్న వారిని పట్టుకున్నట్లు
ఎస్ఐ తెలిపారు .
వారి వద్ద నుండి 57110/- నగదును మరియు మూడు బైకులు 7 సెల్ఫోన్ స్వాధీనం చేసుకొని, ఏడుగురిపై కేసు నమోదు చేశామని ఎస్సై భువనేశ్వర్ తెలిపారు.

You may also like

Leave a Comment