Home తాజా వార్తలు సేవాలాల్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించిన లంబాడ నాయకులు

సేవాలాల్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించిన లంబాడ నాయకులు

by Telangana Express

చేగుంట మండల కేంద్రంలో లో లంబాడ సంఘం ఆధ్వర్యంలో…

చేగుంట : ఫిబ్రవరి 15 తెలంగాణ ఎక్స్ ప్రెస్ :

శ్రీ సత్ సేవాలాల్ జయంతి సందర్భంగా. దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు లో లంబాడ సంఘం ఆధ్వర్యంలో సంతు సేవాలాల్ మహారాజ్ జయంతి లో పాల్గొన్నారు సేవాలాల్ మహారాజ్ లంబాడ గోండ్రు ఆదివాసుల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేసిన వ్యక్తిగా మన సనాతన ధర్మాన్ని మరియు బ్రిటిష్ ప్రభుత్వం పైన వ్యతిరేక స్వతంత్ర సమరయోధుల్లో పాల్గొన్న సంతు మహారాజ్ సేవల గుర్తు చేసుకుంటూ చేగుంట బస్టాండ్ నుంచి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఆధ్వర్యంలో నిర్వహించే గుడి నిర్మాణం వరకు ఊరేగింపుగా బయలుదేరి వారి చిత్రపటానికి పూలమాలవేసి ప్రత్యేక పూజలు ఈ కార్యక్రమంలో లంబాడ సంఘ సభ్యులు భధ్య నాయక్ బిక్య నాయక్ సురేష్ నాయక్ సుభాష్ నాయక్ మోహన్ నాయక్ శ్రీనివాస్ నాయక్ మరియు బిజెపి నాయకులు గోవిందు మాజీ ఎంపీపీ కర్ణ పాండు మాజీ సర్పంచ్ బాలచందర్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

బాలు నాయక్ నాయకులు. సురేష్. తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .

You may also like

Leave a Comment