బోధన్ రూరల్,ఫిబ్రవరి19:(తెలంగాణ ఎక్స్ ప్రెస్)వికసిత భారత్ లో భాగంగా ఓ ఎన్ జి సి ద్వారా బోధన్ పట్టణంలోని నర్సాపూర్ పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ నాగనాథ్, కాంప్లెక్స్ హెచ్ఎం ఆరిఫోద్దీన్, గ్రామ పెద్దలు బండిసలీం,గ్రామ యువకులు జాదవ్ ప్రవీణ్ నాయక్, ప్రవీణ్, మహేష్, సజ్జు,అంగన్వాడీ టీచర్ విజయలక్ష్మి పాల్గొన్నారు.
స్కూల్ బ్యాగుల పంపిణి
63