సెహగల్ ఫౌండేషన్ వారు రాంపూర్ మరియు ఇబ్రహీంపూర్ గ్రామలలోని 50 మంది మహిళా రైతులకు జె.జి .యల్ 24423 వరి వంగడం విత్తనాలను పంపిణి చేశారు, ఇ విత్తనాలను ఎలా సాగు చేయ్యాలో పంట కాలం లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు అలాగే వరి పంటను డ్రమ్ సీడర్ పద్దతిలో విత్తుకోవలని ,విత్తడం వలన కూలీల ఖర్చు మరియు పంట వ్యవధి తగ్గుతుందని మరియు దిగుబడి పెరుగుతుంది చీడపీడల బెడద కూడా తక్కువగా ఉంటుందని వివరించారు, ఈ కార్యక్రమం లో సెహగల్ ఫౌండేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ విజయ్ బాబు, ఎల్.ఆర్.పి సునీత ,మౌనిక మరియు గ్రామా మహిళలు పాల్గొన్నారు.
సెహగల్ ఫౌండేషన్ వారు వరి మరియు మొక్కజొన్న విత్తనాల పంపిణి
48
previous post