Home తాజా వార్తలు ఎస్సీ వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఎస్సై

ఎస్సీ వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఎస్సై

by Telangana Express

ముధోల్:15డిసెంబర్(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మండల కేంద్రమైన ముధోల్ లోని ఎ స్సీ వసతి గృహాన్ని ఎ స్సై సంజీవ్ కుమార్ ఆదివారం తనిఖీ చేశారు.ఈ సందర్భంగా వసతి గృహంలో విద్యార్థులకు అందజేస్తున్న భోజన సౌకర్యా న్ని పరిశీలించారు.దీంతో ఎస్సై మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందిం చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చ ర్యలు తీసుకుంటుందన్నారు. విద్యార్థులు క్రమశిక్షణగా విద్య నుఅభ్యసించాలన్నారు.అనంతరం ఎస్సై విద్యార్థులతో కలి సి భోజనాన్ని చేశారు. విద్యా ర్థులకు పలు సలహాలు సూచ నలను అందజేశారు. ఈ కార్య క్రమంలో ఎస్సీ వసతి గృహ ప్ర త్యేక అధికారి దేవేందర్,వార్డెన్ శారదా ఉన్నారు.

You may also like

Leave a Comment