Home తాజా వార్తలు పండుగ సాయన్న ముదిరాజ్ వర్ధంతి ఘనంగా నిర్వహించిన శాసనమండలి ఉప సభాపతి డాక్టర్ .బండ .ప్రకాష్ ముదిరాజ్

పండుగ సాయన్న ముదిరాజ్ వర్ధంతి ఘనంగా నిర్వహించిన శాసనమండలి ఉప సభాపతి డాక్టర్ .బండ .ప్రకాష్ ముదిరాజ్

by Telangana Express

తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు*
*శాసన మండలి ఉప సభాపతి*
*గౌ :డా :బండా ప్రకాష్ ముదిరాజ్*

గడీలను కొళ్లగొట్టి నిరుపేదల కడుపులు నింపిన మహమహుడు, తన ప్రణాలను పణం గా పెట్టి అనుగారిన వర్గాలకు అండగా నిలిచి సమ సమాజ స్థాపనకు ఎనలేని కృషి చేసి బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తన చివరి శ్వాస వరకు పోరాటం చేసిన వీరుడు పండుగ సాయన్న ముదిరాజ్ వర్ధంతి సందర్బంగా ఆయన పోరాట ప్రతిమను, వారి సేవలను స్మరిస్తూ క్యాంపు కార్యాలయం లో ఘన నివాళులర్పించిన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు శాసనమండలి ఉపసభాపతి డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్ వీరితోపాటువారితో పాల్గొన్న
సీనియర్ జర్నలిస్ట్ ఉప్పరి నారాయణ ముదిరాజ్ గారు, నర్సింహులు ముదిరాజ్ గారు (అడ్వకేట్ కొడంగల్ )చలపతి ముదిరాజ్ గారు బొక్క శ్రీనివాస్ ముదిరాజ్

You may also like

Leave a Comment