( తెలంగాణ ఎక్స్ ప్రెస్) జనవరి 3
నర్వ మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే 194వ జయంతిని పురస్కరించుకున్న నర్వ మండల బీసీ అధ్యక్షులు సుధీర్ ఆటో రఫీ పి హనుమంత్ రెడ్డి గొల్ల మల్లేష్ యాదవు.మాజీ కోఆప్షన్ నెంబర్ ఫజల్ డైరెక్టర్ వెంకటయ్య నారాయణపేట జిల్లా నూర్ భాషా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కాజా పటేల్ తదితరులు సావిత్రిబాయి పూలే కు ఘనంగా జయంతిని పురస్కరించుకున్నారు