Home Epaper సర్దార్ పటేల్ దేశాన్ని సంఘటితపర్చ డంలో ఎనలేని కృషి

సర్దార్ పటేల్ దేశాన్ని సంఘటితపర్చ డంలో ఎనలేని కృషి

by Telangana Express

ముధోల్:01నవంబర్ (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
భారతదేశ ఉక్కు మనిషిగా పేరొందిన సర్దార్ పటేల్ దేశాన్ని సంఘటితపర్చ డం కోసం ఎనలేని కృషి చేశారని బీజే పీ మండల అధ్యక్షులు కోరి పోతన్న, నాయకులు అన్నారు.మండల కేంద్ర మైన ముధోల్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యా లయం లో గురువారం సర్దార్ వల్లభాయ్ పటే ల్ 149వ జ యంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నా రు. ముందుగా సర్దార్ వల్లభాయ్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశ సమగ్రత కోసం ఆ యన చూపిన నిబద్ధత భారతదేశ ఐక్యతకు బాటలు పరిచిందని అభివ ర్ణించారు. సర్దార్ పటేల్ రగిల్చిన సం ఘీభావం, స్వావలంబన అనే భావా లు నేటికీ మనందరికీ స్ఫూర్తిదా య కంగా ఉన్నాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పీఎ సిఎస్ డైరె క్టర్ ధర్మ పురి సుదర్శన్, నాయ కులు దేవోజీ భూమేష్, తాటి వార్ రమేష్, ధర్మపురి శ్రీనివా స్, వరగంటి జీవన్, మోహన్ , దర్బార్ నరేష్,గడ్డం అనిల్, ముద్గు ల శంక ర్,గంగా ప్రసాద్, లవన్ , సాయినాథ్ తో పాటు తదితులున్నారు

You may also like

Leave a Comment