ప్రభంజనం(హనుమకొండ జిల్లా ఫిబ్రవరి 13) హనుమకొండ జిల్లాలోJEE Main 2024 రిజల్ట్స్ లో రీజొనేన్స్ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రభంజనం కళాశాల విద్యార్థులు 97 పర్సంటేజ్ పైన 30 మంది ఉన్నందున కళాశాల చైర్మన్ లెక్కల రాజిరెడ్డి విద్యార్థులను మరియు విద్యార్థుల తల్లిదండ్రులను శాలువాతో సన్మానించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్స్ లెక్కల మహేందర్ రెడ్డి మాదిరెడ్డి దేవేందర్ రెడ్డి కళాశాల డీన్ బిఎస్ గోపాలరావు మరియు అధ్యాపక బృందం విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది కళాశాల చైర్మన్ మాట్లాడుతూ ఇలాంటి రిసల్ట్ తీయడం చాలా సంతోషకరంగా ఉంది భవిష్యత్తులో ఇలాంటి రిజల్ట్స్ తో ఇంకా ముందుకు వెళ్లాలని విద్యార్థులను ప్రోత్సహిస్తూ విద్యార్థులకు సలహాలు సూచనలు చేసినారు
JEE Main 2024 రిజల్ట్ లో రీజోనెన్స్ జూనియర్ కళాశాల
73
previous post