Home తాజా వార్తలు స్పెక్ట్ర హైస్కూల్ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు

స్పెక్ట్ర హైస్కూల్ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు

by Telangana Express

(వరంగల్ జిల్లా తెలంగాణ ఎక్స్ప్రెస్ జనవరి 26) వరంగల్ జిల్లా ఆత్మకూరు మండల్ ఇన్స్పెక్టర్ హైస్కూల్ లో 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మల్లాడి జ్ఞానేందర్ రెడ్డి మువ్వన్నెల జాతీయ జెండా ఎగురవేశారు ప్రిన్సిపల్ జ్ఞానేందర్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో సత్యనారాయణ రెడ్డి లక్ష్మణ్ రెడ్డి కళాశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment