Home తాజా వార్తలు ఇంచార్జీ పాలనతో ఇక్కట్లురెగ్యులర్ అధికారులు లేక గాడితప్పుతున్న పాల

ఇంచార్జీ పాలనతో ఇక్కట్లురెగ్యులర్ అధికారులు లేక గాడితప్పుతున్న పాల

by Telangana Express

ముధోల్:10డిసెంబర్(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో ని ప్రధాన శాఖల్లో పాలన లేక ఇంచార్జీ ల తో రాజ్యమేలుతున్నాయి. సాధా రణ బదిలీల్లో ఇక్కడ నుంచి అధికా రులను వేరే ప్రాంతాలకు బదులు చేసి న ఉన్నత అధికారులు వారి స్థానాల్లో ఇంత వరకు ఎవరిని నియమించలే దు. దీంతో కీలక విభాగాల్లో పోస్టులు ఇంచార్జీ లుగా దర్శనం ఇవ్వడంతో పాలన అస్తవ్యస్తంగా మారుతుందని పలువురు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యం గా మండల అభివృద్ధి కార్యా లయం లో రెగ్యులర్ ఎంపీడీవో లేక ఇంచార్జీ ఉండడంతో లబ్ధిదారులు కార్యాలయానికి వచ్చి వెనుతిరుగుతు న్నారు. అదేవిధంగా ముధోల్ పోలీస్ స్టేషన్ లో నెల రోజుల నుండి స్టేషన్ అధికారి ( ఎస్సై )లేకపోవడంతో ఫి ర్యాదుదారు లు నాన ఇబ్బందులను ఎదుర్కొంటు న్నారు. దీంతో పాటు పం చాయతీరాజ్ కార్యాలయంలో లేక ఇంచార్జీ పాలన తో ఎక్కడి పనులు అక్కడనే ఉంటున్నాయి.ముధోల్ ప్రాజెక్టు పరిధిలో ఐసిడిఎస్ కార్యాల యంలో సిడిపిఓ లేక ఇంచార్జి సూప ర్వైజర్ తో కాలం వెళ్లదీ స్తున్నారు. దీంతో తీవ్ర ఇబ్బందు లను ఎదుర్కో వాల్సిన పరిస్థితులను ఏర్ప డుతు న్నాయి ముధోల్ లో నియోజ కవర్గం లో కీలక విభాగాల పోస్టుల్లో ఇంచార్జ్ లనే కొనసాగడం ఏమిటని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దీనికి తోడు ఇన్చార్జిలుగా ఉన్న అధి కారు లు సైతం సమీక్షలు ,సమావేశాల పేరు తో తరచూ వెళ్లడంతో అధికా రులు అందుబాటులో లేకపోవడంతో పనుల నిమిత్తం కార్యాలయానికి వస్తు న్న ప్రజలు నిరాశతో తిరిగి వెళ్ళి పోతు న్నారు. ఇప్పటికైనా సంబంధిత అ ధికారులు స్పందించి ఇంచార్జి పాలని తొలగించి ఆయా శాఖల్లో రెగ్యులర్ అధికారులు నియమించాలని పలువురు కోరుతున్నారు.

You may also like

Leave a Comment