వీణవంక, జనవరి 19( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి).
కరీంనగర్ జిల్లా వీణవంక మండల ఎస్సై బి వంశీకృష్ణ ను, శుక్రవారం రెడ్డి సంఘం నాయకులు మాజీ మార్కెట్ డైరెక్టర్ నల్లకొండల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పత్తి సమ్మిరెడ్డి లు మర్యాద పూర్వకంగా కలుసుకొని,శాలువా కప్పి, శుభాకాంక్షలు తెలుపుతూ, ఘనంగా సన్మానించారు.