Home తాజా వార్తలు రాష్ట్రంలో పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన రవీంద్ర భారతి విద్యా సంస్థ

రాష్ట్రంలో పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన రవీంద్ర భారతి విద్యా సంస్థ

by Telangana Express

పరిపాలన దినోత్సవ ముఖ్యమంత్రి చందన

మిర్యాలగూడ డివిజన్ ఫిబ్రవరి 24 తెలంగాణ ఎక్స్ ప్రెస్/ స్థానిక మిర్యాలగూడ పట్టణంలోని రవీంద్ర భారతి హై స్కూల్ రవీంద్ర నగర్ నందు స్వపరిపాలన దినోత్సవం చాలా ఘనంగా నిర్వహించడం జరిగిందని రవీంద్ర భారతి పాఠశాల కరస్పాండెంట్ కందుల మధుసూదన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులే ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి వివిధ అధికారుల పాత్ర పోషించి ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. స్వపరిపాలన దినోత్సవంలో ఎంఈఓ గా నవ్య . డీఈవోగా సిహెచ్ పల్లవి, కలెక్టర్ గా కే. ప్రణీత, ఆర్జెడిగా రేణుక, విద్యాశాఖ మంత్రిగా ఈ. అక్షయ, సీఎంగా ఎం. చందన అధికారుల పాత్ర పోషించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగిందన్నారు. ఈ సెల్ఫ్ గవర్నమెంట్ పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు కూడా ప్రధానోత్సవం చేయడం జరిగిందిని, ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి, రామ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, వేణుగోపాల్, లక్ష్మణ్, ఆసిఫ్, విజయలక్ష్మి, పద్మ, రాజ్యం, మౌనిక, సుమతి, దీపిక, లలిత, జ్యోతి, అనిత, సునీత, పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.

You may also like

Leave a Comment