కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల్ ఫిబ్రవరి29 (తెలంగాణ ఎక్స్ ప్రెస్ )
ఉమ్మడి జిల్లాల్లో బాగంగా రుద్రూర్ లో వ్యవసాయ డిగ్రీ కళాశాలను ఏర్పాటు కి ప్రతిపాదనలు పంపిందుకు మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు కి అలాగే బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జ్ రవీందర్ రెడ్డి కి…పుట్ట భాస్కర్ తెలుగు నాడు స్టూడెంట్ ఫెడరేషన్టి టీ ఎన్ ఎస్ ఎఫ్ విద్యార్థి సంఘం తరఫున అలాగే విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే కామారెడ్డి జిల్లాలో ఎక్కడో ఒకచోట వెటర్నటి కళాశాలను కూడా ఏర్పాటు చేయవలసిందిగా మంత్రి ని మనస్ఫూర్తిగా కోరుతున్నాం..