రెండవసారి ఏకగ్రీవం..
తెలంగాణ ఎక్స్ ప్రెస్ దినపత్రిక
వెల్గటూర్ డిసెంబర్ 05
ఉమ్మడి వెల్గటూర్ మండల యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పూదరి రమేష్ ను రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది దీనికి సహకరించిన ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాటిపర్తి శైలేందర్ రెడ్డి కి గోపాల్ రెడ్డి కి ధన్యవాదాలు తెలియజెయడం జరిగినది మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేయడం జరిగినది అన్నివేళలా పార్టీ కార్యకర్తలకు యువకులు ఎదుర్కొంటున్న విద్యా ఉపాధి నిరుద్యోగ సమస్యల నిర్మూలనకు తన వంతు కృషి చేస్తానని తెలియజేయడం జరిగినది