బిచ్కుంద జనవరి 23:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్)
లేండి ప్రాజెక్టు కాలువలు మద్నూర్ బిచ్కుంద మండలాలో తవ్వి సంవత్సరాలు గడిచినా నిరుపయోగంగా ఉన్నాయి. ఈ విషయాన్ని స్వయంగా వాస్తవ పరిస్థితి చూడడానికి వచ్చిన ప్రొఫెసర్ కోదండరాం ను, బిచ్కుంద మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అనిల్ పటేల్ శాలువాతో సన్మానం చేశారు , ఇట్టి కార్యక్రమంలో అనిల్ పటేల్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు విఠల్ పటేల్ , రైతు సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేయాలని కోరారు