ఉమ్మడి శామీర్ పేట్ ఆగస్టు 16 (తెలంగాణఎక్సప్రెస్ )
శామీర్ పేట్ మండలం అలియాబాద్ లో బుధవారం కాంగ్రెస్ పార్టీ నుండి పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్న సందర్భంగా కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేసారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం భారీ రాలితో అలియాబాద్ లోని బస్టాండ్ వద్ద చేరుకున్న మంత్రికి గ్రామస్తులు గజమాలతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి కెసిఆర్ చేస్తున్న రాష్ట్ర అభిర్థిని చూసి తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలకు మేడ్చల్ నియోజకవర్గంలోని శామీర్ పేట్ మండలంలో జరుగుతున్న అభిర్థిని చూసి ఆకార్షితులుయి శామీర్ పేట్ మండలం లోని అలియబాద్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఉపసర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, అతని అనుచ్చేరులు నరసింహ, దేవేందర్, రాజేష్, అనిలకుమార్, బిక్షపతి, విష్ణు, రామస్వామి, వీరితో పాటు సుమారు వంద మంది మహిళలు యువకులు బిఆర్ఎస్ పార్టీలో చెరడం జరిగింది. మన కార్మిక శాఖ మంత్రి చామకురా మాలరెడ్డి, వీరికి గులాబీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వాణించడం జరిగింది. ఈ కారిక్రమంలో మేడ్చల్ నియోజక వర్గ బి ఆర్ఎస్ పార్టీ ఇంజర్జ్ మహేందర్ రెడ్డి, ఎంపీపీ ఎల్లుబాయ్, డిసియంస్ చైర్మన్ మధుకరరెడ్డి, ఏయంసి వైస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, జడ్పిటిసి అనిత, మండల రైతు బంధు అధ్యక్షుడు కంఠం కృష్ణారెడ్డి, స్థానిక ఎంపీటీసీలు స్థానిక సర్పంచ్ గుర్క కుమారు, పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అలియబాద్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీ లోకి చేరిన ఉప సర్పంచ్ ప్రభాకరరెడ్డి.
57