Home తాజా వార్తలు నేడు విద్యుత్ అంతరాయం

నేడు విద్యుత్ అంతరాయం

by Telangana Express

ముధోల్, ఫిబ్రవరి22(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )

మండల కేంద్రమైన ముధోల్ లో శనివా రం ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ట్రాన్స్ కో ఏఈ శ్రీకాంత్ శుక్రవారం ఒక ప్రకటన లో తెలిపారు. రాబోయే రోజుల్లో మెరు గైన విద్యుత్ సరఫరా అందించడంలో భాగంగా విద్యుత్ వైర్లు, స్తంభాలు మరమ్మతులు జరుగుతున్న దృశ్య విద్యుత్ సరఫరా లో అంతరాయం ఉంటుందన్నారు. దీనికి వినియోగదా రులు సహకరించాలని ఆయన కోరారు.

You may also like

Leave a Comment