Home తాజా వార్తలు ఫిజియోథెరపీ శిబిరం

ఫిజియోథెరపీ శిబిరం

by Telangana Express

బోధన్ రూరల్,జనవరి18:(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
బోధన్ భవిత భవనంలో ఫిజియోథెరపీ వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ అర్చన వికలాంగ విద్యార్థులకు ఫిజియోథెరపీ చేసి వారి తల్లిదండ్రులకు తగిన సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో ఐఈఆర్ టి పద్మ, సిబ్బంది నాగమణి, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment