Home తాజా వార్తలు పెరిక పల్లిలో ఇంటింటి ప్రచారంలో జోరుగా కారు

పెరిక పల్లిలో ఇంటింటి ప్రచారంలో జోరుగా కారు

by Telangana Express

సైదాపూర్ నవంబర్ 10
(తెలంగాణ ఎక్స్ ప్రెస్)

హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండలంలోని పెరిక పల్లి గ్రామంలో బిఆర్ఎస్ అభ్యర్థి వో డితెల సతీష్ కుమార్ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు పిల్లి కొమురయ్య రానున్న ఎన్నికలలో నవంబర్ 30వ తేదీన కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మూడోసారి విజయం సాధించి హుస్నాబాద్ నియోజకవర్గంతో పాటు సైదాపూర్ మండలాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లేందుకు ఎమ్మెల్యే సతీష్ కుమార్ ను గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు స్థానిక సర్పంచ్ బత్తుల కొమురయ్య మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని రానున్న ఎన్నికలలో కారు గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే సతీష్ కుమార్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కార్యకర్తలను టిఆర్ఎస్ శ్రేణులను కోరారు
ఉపసర్పంచ్ పోతరాజు శ్రీనివాస్ నాయకులు పోతరాజు రమేష్ తిప్పని దేవయ్య పరమేశ్వర్ యువ నాయకులు రమేష్ సంఘ కుమార్ సదాశివ శ్రీధర్ వేణుగోపాల్ లక్కర్స్ కుమారస్వామి పిల్లి కొమురయ్య మేడిశెట్టి లచ్చయ్య హరీష్ అరుకల రమేష్ పోతురాజు లక్ష్మీరాజయ్య భాస్కర్ అశోక్ హరీష్ శ్రీశైలం పిల్లి తిరుపతి తిప్పన్ అశోక్ సాయి వర్మ సాయి చందు నరేష్ రమేష్ శంకర్ పోతరాజు చంద్రయ్య పెళ్లి సంపత్ చంద్రయ్య కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని పెద్ద భారీ మెజార్టీతో సతీష్ కుమార్ ను గెలిపించి మూడోసారి విజయం సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

You may also like

Leave a Comment