–ఈవో ప్రసాద్ గౌడ్
ముధోల్:29డిసెంబర్ (తెలంగా ణ ఎక్స్ ప్రెస్)
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చే పట్టిన ఇందిరమ్మ ఇండ్ల సర్వేకు ప్రజ లు సహకరించాలని గ్రామపంచాయ తీ ఈవో ప్రసాద్ గౌడ్ ఆదివారం ప్రకట నలో తెలిపారు.ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. మండల కేంద్రమైన ముధోల్ లోని ఆయా కాలనీలో ఇంది రమ్మ సర్వే వివరాలకు లబ్ధిదారులు సహకరించాలన్నారు. అదేవిధంగా అందుబాటులో లేని వారి వివరాలను సేకరించాలని ఉన్నారు ఈనెల 31వ తేదీ చివరి తేదీన పేర్కొన్నారు. గ్రామ స్తులు ఇందిరమ్మ సర్వే కు సంబంధిం చిన పత్రాలను అందుబాటులో ఉంచు కొని అధికారులకు సహకరించాలని కోరారు.
