*ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రధానోపాధ్యాయులు కే గౌతమ్*
లోకేశ్వరం డిసెంబర్13
(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
లోకేశ్వరం మండల కేంద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రన్సిపాల్ కే గౌతమ్ ఆధ్వర్యంలో ఇంటరీ బోర్డు కార్యదర్శి ఆదేశాల మేరకు విద్యార్థుల తల్లితండ్రులతో కలిసి పోషకుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన తల్లితండులు, విద్యార్ణాలతో కళాశాల ప్రిన్సిపాల్. అధ్యాపకులు వారికి తగు సూచనలు చేశారు. నేటి సమాజంలో పిల్లలు చెడు వ్యసనాలతో ప్రక్కదారి పడుతూ వారి విలునైనా సమయ్నా వుధా చేసుకుంటూ, వారి అందమైన జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నారని, కాబట్టి వారిని ఏక్రమ మార్గంలో పెట్టడానికి తల్లితండులు గా అతి గారాబం చేయ కుండా కొంత కఠినంగా ఉండవలసిన అవసరం ఎంతో ఉందని, మంచి భోజనం, మంచి దుస్తుల వద్ద గారాభం చేయవచ్చని, చెడు దారిన పోతూ ఉండే పోత్స హంచవవద్దరి, మీమీ కష్టాలను వారికి గుర్తు చేస్తూ, వారికోసం కొంతసమయాన్ని కేటాయిస్తూ విరంతర శ్రద్ధ, నిఘా ఉంచాలని వారు సూచించారు. అంతేకాకుండా కళాశాలలో అన్ని సౌకర్యాలు ఉన్నాయిని, ఎంతో అనుభవం గల అధ్యాపకులు భోదన చేస్తున్నారని, వారి సేనలు మీరు వినియోగించు కోవాలంటే క్రమం తప్పకుండా కళాశాలకు మీ యొక్క పిల్లలను పంపాలని, అప్పుడప్పుడూ, కళాశాలకు వచ్చి విద్యార్థుల భోదన సామర్థ్యాలను ఆరా తీయాలని సూచించారు. తల్లితండులుగా మీరు పిల్లలపై ఎలాంటి భాధ్యతలను భారంగా భావించకుండదని, మీరు, మేము కలిసి సమిష్టిగా ప్రక్క దారి పడుతున్న పిల్లలను రైతన్యవంతం చేద్దామని సమావేశం సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కే.గౌతమ్,
అధ్యాపకులు. బి.విఠల్,ఎన్. వెంకటేశ్వర్లు, కే.వినోద్ కుమార్, ఎం.ప్రమీల రాణి, జి.శ్రీనివాస్,కే. నవీన్, ఎం.చిన్నయ్యా, డి.మహేంధర్, ఎ.హరీష్ మరియు భోధనేతర సిబ్బంది పాల్గొన్నారు

