ఘట్కేసర్,నవంబర్ 05(తెలంగాణ ఎక్స్ ప్రెస్)మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ ను గెలిపించాలని కోరుతూ వెంకటాపూర్ లో ఆ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు చింతపంటి పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 6 గ్యారంటీలను ప్రజలకు వివరించి ఓట్లను అభ్యర్థించారు.
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వినోద్, బాలరాజు, చంటి, రాజు, సాయి, నరసింహ, పెంటయ్య, పోచయ్య, వెంకటేష్, ప్రసాద్, వంశీ, బిట్టు, శివ, రాం, పెంటయ్య, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
వజ్రేశ్ యాదవ్ ను గెలిపించాలని వెంకటాపూర్ లో పరమేష్ యాదవ్ ఇంటింటి ప్రచారం
42