Home తాజా వార్తలు లింగాయత్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి కి పాలాభిషేకం

లింగాయత్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి కి పాలాభిషేకం

by Telangana Express

బిచ్కుంద ఏప్రిల్ 6 :-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)

లింగాయత్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి కి , జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంత్ రావు కి పెద్ద ఎక్కులారా గ్రామంలో బసవేశ్వర చౌక్ వద్ద పాలాభిషేకం చేయడం జరిగింది
మద్నూర్ మండలం పెద్ద ఎక్కులారా గ్రామంలో హనుమంతరావు దేశాయ్ మాట్లాడుతూ గత పది సంవత్సరంలో బి ఆర్ ఎస్ బీజేపీ ప్రభుత్వలలో లింగాయత్లకు ఎలాంటి కార్పొరేషన్ మరియు పథకాలు ఏర్పాటు చేయలేదు
2009 కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లింగాయత్లకు ఓసి సామాజిక వర్గం నుండి బీసీ డీ సామాజిక వర్గంలోకి తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది దాన్లో ముఖ్యమైన పాత్ర సురేష్ షట్కార్ పోషించి వారికి ఈ సమాజం నా లింగాయత్ సోదరులకు ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు
ఈ కార్యక్రమంలో మంగుడే బస్వంత్ ,మాదాయప్ప , ప్రలాద్, అంతు పటేల్, మల్లు, మహేష్ తదితరులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment