సైదాపూర్, ఆగస్టు 11:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్) సైదాపూర్ తహశీల్ కార్యాలయం ఆవరణలో ఉన్న విద్యుత్ దీపాలు నిత్యం పగలే వెన్నెలగా మారిన పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. దీంతో ఎంతో విలువైన విద్యుత్ వృధా అవుతుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ ఆదా కోసం కృషి చేయాల్సిన అధికారులు, విద్యుత్ వృధా అవుతున్న పట్టించుకోక పోవడం విచారకరమని స్థానికులు ఆగ్రహిస్తున్నారు. అధికారులు స్పందించి విద్యుత్ వృధాను నిలువరించాలని ప్రజలు కోరుతున్నారు. ఒక విద్యుత్ బల్బు పగలంతా వెలిగితెగే ఎన్ని యూనిట్ల ఖర్చు అవుతుందో తెలిసికూడా అధికారులు పగలు వెలుగుతున్న బల్బుల గురించి పట్టించుకోక పోవడం ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పగలే వెన్నెల
38
previous post