మల్కాజ్గిరి జిల్లా (తెలంగాణ ఎక్స్ప్రెస్ రిపోర్టర్) :ఫిబ్రవరి 20 : మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ సర్కిల్లోని 133 డివిజన్ కి చెందిన పద్మిని ఎస్సీ మోర్చా రాష్ట్ర కమిటీకి సోషల్ మీడియా ఇంచార్జ్‌గా నియామకానికి అభినందనలు తెలిపారు,పద్మిని మాట్లాడుతూ పార్టీ పట్ల కృషి, అంకితభావం నిజాయితీగా పని చేస్తానని బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండేటి శ్రీధర్ ధన్యవాదాలు తెలిపారు.

భారతీయ జనతా పార్టీ
తెలంగాణ డా. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్, ఎదురుగా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నాంపల్లి, హైదరాబాద్ కార్యాలయం:కొండేటి శ్రీధర్, బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్రఅధ్యక్షులు 19.02.2024న హైదరాబాద్‌లోఎస్సీ మోర్చా రాష్ట్ర కమిటీ నియామకం-

2024 ఉపాధ్యక్షులు:
ప్రధాన కార్యదర్శులు:
కార్యదర్శులు:
కోశాధికారి:
జాయింట్ ట్రెజరర్
కార్యాలయ ఇంఛార్జ్:
ఆఫీస్ కో-ఇంఛార్జులు:
వక్తలు:
మీడియా ఇంఛార్జ్:
సోషల్ మీడియా ఇంఛార్జ్:
భారతీయ జనతా పార్టీ
1.జి జగ్జీవన్
- ఓం ప్రకాష్
3.కాంచన కృష్ణ
4.జి అంబేద్కర్ - శివాజీ కాసిపేట
6.జలాల్ శివుడు - కుమ్మరి శంకర్
2 శ్రీకాంతి కిరణ్
3.ఎన్ మొగులయ్య 1.పి. విజయ్ బాబు
2 .మదారి చంద్రశేఖర్ - కపిల్ బరాబరి
4.కర్నే పాండు
5.స్పందన - వై ప్రశాంత్
.బచ్చిగల రమేష్
పి. సత్యనారాయణ
నందు
1.రామదాసు
2.సతీష్
3.విట్టల్
5.అరవింద 1.చౌడ రమేష్
2.ప్రవీణ్ బగ్దీ
3.మేడి కోటేష్
4.కౌడి సురేందర్
5.కొండ్రు పురుషోత్తం
6.ఆడాళ్ల రమేష్
7.గడ్డం మహేందర్
8.ఏలూరు శ్యామ్ - ప్రకాశరావు
.మధు
కం.పద్మిని
బట్లూలీ
(డా. బి. ఉమాశంకర్)
రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి