Home తాజా వార్తలు కొనసాగుతున్న ఇందిరమ్మ ఇల్లు సర్వే….మండల ప్రత్యేక అధికారి పరిశీలన….

కొనసాగుతున్న ఇందిరమ్మ ఇల్లు సర్వే….మండల ప్రత్యేక అధికారి పరిశీలన….

by Telangana Express

బిచ్కుంద డిసెంబర్ 20:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్)

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇల్లు సర్వే కొనసాగుతుంది.
శుక్రవారం మండల ప్రత్యేక అధికారి నగేష్ ఈ సర్వేను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ సర్వేను గ్రామపంచాయతీ సెక్రెటరీ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ఇందిరమ్మ ఇల్లు సర్వే చేస్తున్నామని ఇల్లు లేని వారిని గుర్తించి ఈ సర్వేలో నమోదు చేస్తున్నామని తెలిపారు.

You may also like

Leave a Comment