డిసెంబర్ 12 (తెలంగాణ ఎక్స్ప్రెస్) టేక్మాల్ మండల పరిధిలోని దన్నూర గ్రామంలో
దగ్గుపాటి విక్టరీ వెంకటేష్ జన్మదిన వేడుకలు దన్నారం గ్రామంలో విక్టరీ వెంకటేష్ ఫాన్స్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ కార్యవర్గ సభ్యుడు మరియు
రాజా యూత్ మెదక్ జిల్లా అధ్యక్షులు ఎల్లంపల్లి రాజు ప్రతి సంవత్సరం విక్టరీ వెంకటేష్ జన్మదిన ఘనంగా నిర్వహిస్తారు మరియు విక్టరీ వెంకటేష్ పుట్టినరోజ నాడు నిరుపేదలకు గత 15 సంవత్సరాల నుండి దుప్పట్లు, స్వెటర్సు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టేక్మాల్ ఎస్సై రాజేష్, జోగిపేట్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎల్లంపల్లి సత్యనారాయణ, మాజీ సర్పంచ్ గౌతమ్ ఈ కార్యక్రమంలో రాజా యూత్ సభ్యులు శీను దత్తు అడివయ్య తదితరులు పాల్గొన్నారు


