మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి
ఇంద్రానగర్ లో లంబాడ సంఘం ఆధ్వర్యంలో…
మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి : ఫిబ్రవరి 15 తెలంగాణ ఎక్స్ప్రెస్ : శ్రీ సత్ సేవాలాల్ జయంతి సందర్భంగా. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి. ఇంద్రానగర్ లో లంబాడ సంఘం ఆధ్వర్యంలో జయంతి లో పాల్గొన్నారు. మరియు వెంకటాపురం డివిజన్ కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ గౌడ్. సొసైటీ సైదులు. ముక్వా నాయక్. రవి నాయక్. హార్య నాయక్. బాలు నాయక్ బీఆర్ఎస్ నాయకులు. సంపత్. మోసిన్. అమృత. స్వప్న. జేడీ నర్సింగ్. జామేందర్. ఖలీల్.తజ్బై. షరీఫ్. రఘుపతి రెడ్డి.సురేష్. ప్రభాకర్. శ్రీనివాస్.అశోక్. తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .
