Home తాజా వార్తలు ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధుడి మృతి

ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధుడి మృతి

by Telangana Express

ముధోల్:డిసెంబర్16(తెలంగాణ ఎక్స్ ప్రెస్)

ఆర్టీసీ బస్సు ఢీకొని గాయాల పాలైన వృద్ధుడు మృతి చెందినట్లు ఎస్సై సం జీవ్ కుమార్ సోమవారం తెలిపారు. ఎస్సై తెలిపి న వివరాల ప్రకారం.. మండల కేంద్రం లోని నాగార్జున నగర్ కు చెందిన శృం గారే దత్తా(65) చికెన్ కొనుగోలు కోసం రోడ్డు మీద నుంచి వెళ్తున్నపుడు వెనక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొని తీవ్రగాయా లయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యు లు చికిత్స నిమిత్తం నిజామాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించా రు. దీంతో చికిత్స పొందు తూ మృతి చెందినట్లు ఎస్సై పేర్కొన్నా రు. ఈ మే రకు ఆర్టీసీ డ్రైవర్ పై కేసు నమోదు చే సుకుని దర్యాప్తు చేస్తున్న ట్లు తెలిపారు.

You may also like

Leave a Comment