మిడ్జిల్. డిసెంబర్ 10. (తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శి సాయన్న. ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ నాయకుడు యం.డి జహీర్. తోపాటు వైద్య సిబ్బంది తో కలిసి మిడ్జిల్ లో జడ్చర్ల – కల్వకుర్తి రహదారి పై హైమాక్స్ లైట్స్ పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టడం జరిగినది.నిత్యం ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని చేస్తున్న మంచిపనికి. అధికారులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు జహీర్ కు గ్రామస్తులు హర్షవ వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ సాయన్న ,జహీర్,నరసింహారెడ్డి,జబ్బార్ మరియు కృష్ణగౌడ్ పాల్గొనా రు
ఐమాక్స్ లైట్లు పరిశీలిస్తున్న అధికారులు.
7