— పటాన్చెరు బి ఆర్ ఎస్ అభ్యర్థిగా గూడెం మైపాల్ రెడ్డి రెండు సెట్లు నామినేషన్
పటాన్చెరు నవంబర్ 9 (తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి)–; పటాన్చెరు బీఆర్ఎస్ అభ్యర్థి గుడెం మైపాల్ రెడ్డి భారీ ఎత్తున ర్యాలీతో నాయకులు కార్యకర్తలు తో కలిసి గణేష్ గడ్డ వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం నిర్వహిస్తూ భారీ జనసంద్రం తో పటాన్చెరు అంతా గులాబీ మయంగా మారింది తర్వాత వెళ్లి బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు భూపాల్ రెడ్డి సత్యనారాయణ పెద్దల ఆశీర్వాదంతో మొదటి సెట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేయడం జరిగింది తర్వాత రెండో సెట్టు తన సతీమణి యాదమ్మ రాష్ట్ర నాయకులు వెంకటేశం గౌడ్ పార్టీ సీనియర్లతో కలిసి రెండో సెట్ నామినేషన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కి సమర్పించడం జరిగింది మైపాల్ రెడ్డి మాట్లాడుతూ నా నామినేషన్ వేయడానికి నాకు ఇంతమంది జనసముద్రంగా వచ్చి నన్ను ఆశీర్వదించి నాతోటి నామినేషన్ వేయించిన పెద్దలకు పార్టీ కార్యకర్తలకు నన్ను నమ్ముకున్న ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.