Home తాజా వార్తలు వర్కూర్ పెద్ద వాగు ఇసుక రీచ్ లో టిప్పర్ డ్రైవర్ మృతి ..గుండెపొటా..ప్రమాదమా?

వర్కూర్ పెద్ద వాగు ఇసుక రీచ్ లో టిప్పర్ డ్రైవర్ మృతి ..గుండెపొటా..ప్రమాదమా?

by V.Rajendernath

మాగనూరు న్యూస్ .ఆగస్టు,16 (తెలంగాణ ఎక్స్ ప్రెస్):-

ప్రభుత్వం గుర్తించిన ఇసుక రీచ్ దగ్గర యాదవ్ (38)మృతి చెందిన ఘటన మాగనూరు. పోలీస్ స్టేషన్ పరిధిలోని. వర్కూరు గ్రామ పెద్దవాగు ఇసుక రీచ్ దగ్గర బుధవారం సాయంత్రం 6 గంటలకు ప్రాంతంలో దగ్గర జరిగింది. దిగుతుండగా కిందపడి కుప్పకూలి కింద దిగేటప్పుడు గుండెపోటు వచ్చిందని అభిప్రాయాలను సంఘటన స్థలం దగ్గర ఉన్న వారు అంటున్నారు.మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన వెంకటయ్య మాగనూరు మండల గ్రామ పెద్ద వాగు దగ్గర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ నుండి లోడుతో మహబూబ్నగర్ వెళ్లే టప్పుడూ టిప్పర్ పక్కల డ్రైవర్ ఫోన్లో అప్లోడ్ చేయాలని ఇసుక. రీచ్ నిర్వక ఇంచార్జ్ ఉద్యోగి ఫోటో తీయాలని కింది దిగాలని చెప్పడంతో దిగుతుండగా కుప్పకూలి ఆపస్మారక స్థితిలోకి వెళ్లాడని తెలిపారు. హుటా హుటిన వెంకటయ్య ను మక్తల్ ఆసుపత్రికి తీసుకువచ్చి పరీక్షించగా మార్గం మధ్యలో చనిపోయడని డాక్టర్ చెప్పారు మక్తల్ సివిల్ హాస్పిటల్ లో పోస్టుమాటర్ రూములో ఉంచి నట్లు మాగనూరు ఎస్సై కి మల్లేష్ తెలిపారు.మృతునికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారని సమాచారం,

You may also like

Leave a Comment