చేగుంట ఆగస్టు 17:— (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మెదక్ జిల్లా చేగుంట మండలం కరీంనగర్ గ్రామపంచాయతీ నుండి రుక్మాపూర్ వెళ్లే రహదారి కోసం దాదాపు రెండు కోట్ల 48 లక్షల రూపాయలు మంజూరు చేసిన ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి ని కలిసి సన్మానించినరు
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ గత వారం రోజుల నుండి దుబ్బాక అభివృద్ధిలో భాగంగా గత సంవత్సరం కురిసిన వర్షాలకు రోడ్లు కరాబ్ అయిన విషయం తెలుసుకొని ముఖ్యమంత్రి చంద్రశేఖర రావును కలిసి దుబ్బాక ప్రత్యేక ఇవ్వాలని దాంతోపాటుగా చేగుంట మండలం రుక్మాపూర్ టు కరీంనగర్ వరకు బీటీ రోడ్లు మంజూరు చేసినందుకు గాను ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు
గ్రామ సర్పంచ్ మహిపాల్ యాదవ్ మరియు ఉపసర్పంచ్ యాదగిరి యాదవ్ గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సతీష్ కుమార్ మరియు చేగుంట పట్టణ యువజన నాయకులు అన్నం రవి తదితరులు పాల్గొన్నారు