చేగుంట ఆగస్టు 17:— (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రం మహంకాళి అమ్మవారి ఆలయ ఆవరణలో సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన గ్రామ సర్పంచ్ మంచి కట్ల శ్రీనివాస్
ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ పెద్దలు మరియు ఆలయ పునర్నిర్మాణానికి సహకరిస్తున్న దాతలు సాగరంతో ఆలయాన్ని నిర్మిస్తున్నామని వచ్చే నెలలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మరియు ఉత్సవాల నిర్వహిస్తామని దాతలు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించాలని వారి సహకారంతోనే ఆలయ అభివృద్ధికి తోడ్పడుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో చేగుంట గ్రామ సర్పంచ్ మంచి కట్ల శ్రీనివాస్ జయరాములు పుల్లబోయిన రవి లింగం రవి పిఎసిఎస్ మాజీ చైర్మన్ వెంకటేశం చేగుంట ఉపసర్పంచ్ మిట్టపల్లి సురేఖ ఎల్లం రాజు మహేష్ రియల్ ఎస్టేట్ వ్యాపారి రఫీ మహమ్మద్ అలీ ఆలయ పునర్నిర్మాణ ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు