Home తాజా వార్తలు గుండె పోటుతో ఉపాధి హామీ కూలి మృతి

గుండె పోటుతో ఉపాధి హామీ కూలి మృతి

by V.Rajendernath

నాగిరెడ్డిపేట్, మే 4:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)నాగిరెడ్డిపేట్ మండలం జప్తిజాన్కంపల్లికి చెందిన బి. రాములు (70) అనే ఉపాధి హామీకూలి గుండెపోటుతో మృతి చెందాడు. భూమని రాములు శనివారం ఉదయం జప్తి జానకంపల్లి గ్రామ శివారులోని మల్లార్ చెరువులో ఉపాధి హామీ పనులకు వెళ్లాడు. ఉపాధి హామీ పనులు ప్రారంభించడానికి ముందే రాములుకు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతునడికి భార్య సాయవ్వ, ఇద్దరు కుమారులు ఉన్నట్లు తెలిపారు. తక్కువ

You may also like

Leave a Comment