Home తాజా వార్తలు పదిలో 10/10సాధించిన స్పందనను సత్కరించిన ఎమ్యెల్యే

పదిలో 10/10సాధించిన స్పందనను సత్కరించిన ఎమ్యెల్యే

by V.Rajendernath

ఎల్లారెడ్డి, మే 1:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)కామారెడ్డి జిల్లా
ఎల్లారెడ్డి పట్టణంలోని జీవదాన్ హైస్కూల్ లో చదువుతూ, మంగళవారం విడుదలైన టెన్త్ పరీక్ష  ఫలితాల్లో 10/10 సాధించిన పి.స్పందనను బుధవారం ఎమ్యెల్యే క్యాంపు కార్యాలయంలోఎల్లారెడ్డి ఎమ్యెల్యే కె.మదన్ మోహన్ రావు  శాలువా కప్పి సత్కరించి అభినందించారు.

You may also like

Leave a Comment