Home తాజా వార్తలు బెల్టు షాపుపై పోలీసుల దాడిమద్యం స్వాధీనం

బెల్టు షాపుపై పోలీసుల దాడిమద్యం స్వాధీనం

by V.Rajendernath

ఎల్లారెడ్డి, ఏప్రిల్ 30:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )ఎల్లారెడ్డి మండలం హజీపూర్ తాండలో సభవత్ మున్య బెల్టు దుకాణం నడుపుతున్నట్లు అందిన సమాచారం మేరకు మంగళవారం రాత్రి దాడి చేసి మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎల్లారెడ్డి ఎస్ఐ. బొజ్జ మహేష్ తెలిపారు.  6మద్యం సీసాలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

You may also like

Leave a Comment