Home తాజా వార్తలు జిన్నారం గ్రామం అభివృద్ధిలో రోల్ మోడల్ గా తీర్చి దిద్దిన గ్రామ సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి

జిన్నారం గ్రామం అభివృద్ధిలో రోల్ మోడల్ గా తీర్చి దిద్దిన గ్రామ సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి

by V.Rajendernath

—-వివాహ వార్షికోత్సవ జరుపుకుంటున్న అభివృద్ధి లెజెండ్ గ్రామ సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి

పటాన్చెరు ఆగస్టు 16 (తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి)-; సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న గ్రామ సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి దంపతులకు గ్రామస్తులు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు అదేవిధంగా పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున వివాహ వేడుకలు జరపడం జరిగింది జిన్నారం గ్రామం ఒక పల్లెటూరు గ్రామం ఎన్నో సంవత్సరం నుంచి అభివృద్ధికి నోచుకోలేని గ్రామం సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి వారి పాలకవర్గం సాయంతో రాష్ట్ర నాయకులు వెంకటేష్ గౌడ్ సహకారంతో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహకారంతో గ్రామ అభివృద్ధి సాధ్యమైందని సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు జిల్లా వ్యాప్తంగా జిన్నారం గ్రామం ఉత్తమ పంచాయతీగా వెలుగొందాలని ఆర్నిశలు కష్టపడుతున్నామని సర్పంచ్ తెరపడం జరిగింది ఇన్ని సంవత్సరాల్లో జిన్నారం మండల కేంద్రం పేరుకు మాత్రమే కానీ ఇప్పుడు జిన్నారం గ్రామాన్ని సందర్శించండి గ్రామాల్లో జరిగిన అభివృద్ధి చూస్తే జిల్లా వ్యాప్తంగా సంతోషం వ్యక్తం చేస్తారు అని ఆమె అన్నారు జిన్నారం గ్రామంలో నూతన రోడ్లు అండర్ డ్రైనేజీ పనులు వీధి దీపాలు గ్రామంలో విద్యార్థులు యువకుల కోసం మినీ స్టేడియం రైతు వేదిక పల్లె ప్రకృతి వనం నూతన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దేవాలయాల నిర్మాణం గిడ్డంగుల ఏర్పాటు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు గ్రామ ప్రజలకు సేవలు అందిస్తున్న గ్రామ సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ రెడ్డికి గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఆమె మాట్లాడుతూ నాకు సపోర్టుగా మాజీ ఎంపిటిసి శ్రీనివాస్ రెడ్డి నా భర్త ఎల్లవేళలా నా వెంట నడుస్తూ ప్రజల సంక్షేమం కోసం కృషి చేసిన వ్యక్తి నాకు మనో ధైర్యం చెప్పిన నా భర్తకు ప్రత్యేక ధన్యవాదాలు జిన్నారం ఇంత అభివృద్ధి చెందిందంటే నా తోటి గ్రామ పాలకవర్గం మరియు రాష్ట్ర నాయకులు వెంకటేష్ గౌడ్ మరియు ఎల్లవేళలా నేనున్నానంటూ సహాయ సహకారాలు అందిస్తున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న గ్రామ సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి కి హృదయపూర్వక శుభాకాంక్షలు ఎల్లవేళలా ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న సర్పంచ్ కు గ్రామ పాలకవర్గానికి ఎల్లప్పుడూ నా వంతు సహాయ సహకారాలు ఉంటాయని ఆయన అన్నారు మాజీ ఎంపిటిసి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మాకు శుభాకాంక్షలు తెలియజేసిన గ్రామ ప్రజలకు పార్టీ శ్రేణులకు స్నేహితులకు నన్ను నమ్ముకున్న నిరుపేదలకు నా పెళ్లి రోజు సందర్భంగా మీ అందరి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని ఆయన కోరారు.

You may also like

Leave a Comment