Home తాజా వార్తలు సైన్సుఫేర్ లో ఫస్ట్ ప్రైజ్ సాధించిన  ఎల్ కేజీ.విద్యార్థి శివాన్ష్

సైన్సుఫేర్ లో ఫస్ట్ ప్రైజ్ సాధించిన  ఎల్ కేజీ.విద్యార్థి శివాన్ష్

by V.Rajendernath

ఎల్లారెడ్డి, మార్చి 28:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )ఎల్లారెడ్డి పట్టణంలోని జీవదాన్ హైస్కూల్ లోని ప్రైమరీ సెక్షన్లో ఎల్ కె జీ చదువుతున్న ఉక్కల్ కర్ శివాన్ష్ ఇటీవల భారీ స్థాయిలో నిర్వహించిన సైన్సుఫేర్ లో ఫస్ట్ ప్రైజ్ సాధించాడు. గురువారం సైన్స్ ఫేర్ విజేతలకు పాఠశాల ప్రిన్సిపాల్ ఫాదర్ బహుమతులు అందచేశారు. పాఠశాల  సిబ్బంది శివాన్ష్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో జీవదాన్ స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.

You may also like

Leave a Comment