59
కామారెడ్డి, మార్చి 13:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)గుజరాత్ విమానాశ్రయం వద్ద తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మంగళవారం రాహుల్ గాంధీకి స్వాగతం పలికారు. అక్కడి నుండి భారత్ న్యాయ యాత్రలో పాల్గొనడానికి రాహుల్ గాంధీ తో కలిసి హెలికాప్టర్ లో నందుర్బర్ కు బయలుదేరారు. అక్కడ రాహుల్ గాంధీతో కలిసి షబ్బీర్ అలీ భారత్ న్యాయ్ యాత్రలో పాల్గొంటారు.