Home తాజా వార్తలు ఆటో స్టాండ్ గా మారిన టీఆర్టీసీ బస్ స్టాండ్

ఆటో స్టాండ్ గా మారిన టీఆర్టీసీ బస్ స్టాండ్

by V.Rajendernath

ఎల్లారెడ్డి, మార్చి 10:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో నిర్మాణం పూర్తికావచ్చిన టీఆర్టిసి బస్ స్టాండ్ ప్రారంభానికి ముందే ఆటో స్టాండ్ గా మారింది. ఎల్లారెడ్డి మున్సిపాలిటి నిధులతో నిర్మించిన బస్ స్టాండ్ పూర్తి కావడంలో జాప్యం జరుగుతోంది. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులుతప్పడం లేదు. కొత్త బస్ స్టాండ్ ప్రారంబానికి ముందే ఆటో స్టాండ్ గా మారిపోవడం చర్చనీయాంశంగా మారింది. గతంలో పాత బస్ స్టాండ్ ఆవరణ అంత ఆటోలతో నిండిపోయేది. కొత్త బస్ స్టాండ్ ప్రారంభానికి ముందే ఆటో స్టాండ్ గా మారడం పాతారోజుల్ని తలపిస్తుంది.

You may also like

Leave a Comment